AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజలను మోసం చేస్తున్న TRS,కాంగ్రెస్ సీపీఐ, cpm

1 min read

AAB NEWS భూపాలపల్లి :బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ బ్యూరో

ఈరోజు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతు, రైతుల పట్ల మోసలి కన్నీరు కారుస్తున్న , భారత్ బంద్ అని కాంగ్రెస్, టిఆర్ఎస్ ,సిపిఐ, సిపిఎం పార్టీలు చేస్తున్నటువంటి బందు ఒక బూటకపు బందు గా వాళ్ళ జేబులు నింపుకునే విధంగా అభివర్ణిస్తూ ఈ బందును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేండు దఫాలుగా ఉద్యమ సంధర్భంగా, రేండవసారి ఏన్నికల సంధర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చని kcr, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చేప్పిన kcr, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న kcr, డబుల్ బెడ్రూం లక్ష ఇండ్లు సంవత్సర కాలంలో ఇస్తానన్న kcr, లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న kcr, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్న kcr, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయని kcr, రైతులకు ఉచితంగా ఇస్తానన్న యురియా మరియు kcr ఇస్తానన్న రైతు భీమాను రాష్ట్ర రైతులకు ఇవ్వని kcr ఈ రోజు కేంద్రప్రభుత్వం ప్రవేశ పేట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మిగతా పార్టీలతో కలసి దోంగే దోంగ, దోంగ అని అరుస్తున్నట్లు, కన్నతల్లికీ అన్నం పేట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కోనిచ్చి నాడు అనే సామేత మాదిరిగా సిగ్గుశరo లేకుండా రైతులను తప్పుదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రైతులే రాబోయే కాలంలో మూకుమ్మడిగా రాష్ట్రంలో సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం మరువవద్దని సూచిస్తూ, ఈ బందులో పాల్గోన్న trs ప్రభుత్వంకు, మరియు ప్రతిపక్ష పార్టీలకు రైతుల పట్ల చిత్త శుద్ది ఉన్నట్లయితే తేలంగాణ రాష్ట్రంలో kcr ప్రజలకు ఇచ్చిన హామీలనన్నిoటిని నేరవేర్చేటట్లు చేసి,ప్రభుత్వం రైతులను సన్న వడ్లు పండించ మని, ప్రభుత్వ సూచనల ప్రకారమే పంటలు వేయాలని రైతులను,సూచనను పాటించక పోతే ప్రభుత్వ పథకాలు అందవని అదిరించి బేదిరించి, చివరకు రైతు పండించిన పంటను కోనలేని, కోనిపించలేని ఈ చాతకానీ రాష్ట్రప్రభుత్వం ఈ రోజు నేతి బీరకాయలోనీ నేయ్యిమాదిరిగా ,గుడ్డేద్దు చేనులో పడ్డ మాదిరిగా, రైతులను దళారీ వ్యవస్తకు అప్పగించే దిశగా ఈ పార్టీలు చేస్తున్న ఈ భారత్ బందు ఓక బూటకపు బందుగా అభివర్ణిస్తు,మీ మాటలకు కేంద్రo ప్రవేశ పేట్టిన బిల్లులను అర్థం చేసికోని కేంద్రప్రభుత్వం పట్ల త్వరలోనే తమ సానుకూలతను తేలియచేసి bjpని తేలంగాణలో ఆదరించి పట్టo కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని,మోన్నటికి మోన్న ప్రజలు ఇచ్చిన తీర్పే సర్వ నిదర్శనం…..జై బిజేపి జైజై బిజేపి . ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పగల్ల కిషోర్ రెడ్డి ఉపాధ్యక్షులు కోరే సుధాకర్ , ఉరాటి మునెందర్ , పడకంటి పురుషోత్తం, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,dr సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి ,obc మూర్ఛ అధ్యక్షులు నంపెళ్ళి కుమార్ పట్టణ నాయకులు చిట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

 64 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.