AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజల క్షేమం ముఖ్యమంటున్నా బుర్ర కార్తిక్ గౌడ్

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

గత కొన్ని రోజులుగా మన ఫకీర్ గడ్డలో నీళ్ల సమస్యతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడున్న మున్సిపల్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం జరుగుతున్నది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మన ఫేక్కిరగడ్డ కూడా ఒక పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించ గలరని ఫకీర్ గడ్డ ప్రజలు కోరుకుంటున్నారు కొన్ని రోజులుగా మన పక్క గడ్డ లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. పనులు ఆలస్యం వల్ల నివాసాల ముందు దుమ్ము ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అలాగే రానున్నది వేసవికాలం కాబట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని మన పక్క గడ్డ వాసులు కోరుకుంటున్నారు. అలాగే మన సైడ్ డ్రైన్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాము. ఎంతో నమ్మకంతో ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ యొక్క పాలన బాగుండాలని నా యొక్క కోరిక ఇట్లు
బుర్ర కార్తీక్ గౌడ్
పకీరు గడ్డ వాసి

 1,220 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.