ప్రజా వ్యతిరేక పాలన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి:-
1 min read
AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
ఈ రోజు తెలంగాణ జన సమితి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం లో జిల్లా కన్వీనర్ రత్నం కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెమెరా గట్టన్న పాల్గోని రాబోయే ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రులు mlc ఎన్నికలో తెలంగాణ ఉద్యమ కరాడు ప్రో,, కోదండరామ్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిపించాలని కోరారు అంతే కాకుండా తెలంగాణా రాష్ట్రం లో ప్రజవేతిరేక పాలన కొనసాగిస్తుంది ఈ కెసిఆర్ ప్రభుత్యం అందుకే తెరాస అధినేత కేసీఆర్ ఇక్కడ రాష్ట్రంలో రైతులకు అండగా ఉంటా అని దొంగ మాటలు చెప్పి కేంద్రంలో బీజేపీ సర్కార్ కు తెలంగాణ రాష్ట్ర నీ తాకట్టు పెట్టారు ఢిల్లీ వెళ్లి రాగానే తన మాట మార్చి ఈపుడు రైతులకు వేతిరేకంగా మాట్లాడుతున్నారు కావున తెలంగాణ ప్రజలు ఎది గమనించాలి కోరాడు మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ లో ఉన్నటువంటి కార్మికుల పక్షాన నిరుద్యోగ పక్షాన మరియు ప్రైవేటు టీచర్లు పక్షాన నిలబడి మాట్లాడిన టువంటి నాయకుడు కోదండరామ్ గారు కావున రాబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా కోదండరాం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ….
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయకులు రోంటల లింగా రెడ్డి, సతీష్, అంబలా రమేష్, పుల్ల ప్రతాప్, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి జినార్ధన్ , రాలబంది బాబు , జయశంకర్ , మాలమహానాడు యువజేన జిల్లా అధ్యక్షుడు పికా కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు..
181 Total Views, 2 Views Today