AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు…

1 min read

AABNEWS : ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు గురువారం నాడు వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణం, శివ రామ్ నగర్ కాలనీ లో స్థానిక nsya గారితో కలిసి “గులాబీ భరోసా” కార్యక్రమంలో భాగం TRS పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగటానికి ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో mla మెతుకు ఆనంద్ తో పాటు స్థానిక కౌన్సిలర్ నవీన్, లక్ష్మన్ పట్టణ తెరాస అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ vioce చైర్మన్ రమేష్, గిరీష్ కోటరీ TRS పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

 352 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.