ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో…
1 min read
AABNEWS : ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు లు శ్రీ బోయినపల్లి వినోద్ గారికి స్వాగతం పలికిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు గారు, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య గారు, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ గారు, లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు.
437 Total Views, 2 Views Today