బయటపడ్డ WINFINITH కంపెనీ మోసం
1 min read
వినిఫినిత్ కంపెనీ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మీకు ప్రొడక్ట్స్ వస్తాయి అని చెప్తూ నమ్మి డబ్బులు పంపినవారికి ఎలాంటి ప్రొడక్ట్స్ పంపివ్వకుండా మోసం చేస్తున్నారు దీనికి కారణం అయ్యినవారు సంజీవ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వారి గ్రూప్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తున్న వారిని నిలదీస్తే కృష్ణ బాబు గారు నాకు సంబంధం లేదు అని అంటున్నారు కనీసం ఈ వార్త చదివి వినిఫినిత్ అనే కంపెనీ ని నమ్మి మోసపోవద్దు అని మోస పోయిన ఓ ప్రయివేటు ఉపాద్యాయుడు జయశంకర్ జిల్లా వాసి కిరణ్ AAB న్యూస్ కి పిర్యాదు చేసారు దీనికి సంబంధించిన ప్రోఫ్స్ కూడా AAB ఛానెల్ తెలంగాణ ఇంఛార్జి వద్ద ఉన్నవి
104 Total Views, 2 Views Today