AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బిజెపి పార్టీ బలపరిచిన ఖమ్మం నల్గొండ .వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి…

1 min read

AABNEWS : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బిజెపి పార్టీ బలపరిచిన ఖమ్మం నల్గొండ .వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలీస్ స్టేషన్ లలో మొదటి ( 1 ) ప్రాధాన్యత ఓటు హక్కును అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు. రేవూరి ప్రకాశ్ రెడ్డి . వి.రాజ వర్ధన్ రెడ్డి . ఎడ్ల అశోక్ రెడ్డి . నెల్లికుదురు మండల అధ్యక్షులు. కారు పోతుల చంద్రమౌళి గౌడ్. ఎంపీటీసీ. మదన్ లాల్. నేల కుర్తి వెంకట్ రెడ్డి బైరురవి. పంజాల దేవరాజు .ఎడ్ల మహేష్. తాళ్లపల్లి వాసు. వేలు కూచి నాగయ్య శాస్త్రి. నల్లనిపాపారావు . మహమ్మద్ ముస్తఫా. జాటోత్ యుగేందర్. బొమ్మ రాతి నాగన్న.విజేందర్. గూగు లోతు రవి.రామచంద్రు. రాస యకిరెడ్డి . ముత్యాల సురేష్. పాల బిందె ల మహేష్. నవీన్ . జిలకరయాకన్న. ఆకుల వెంకటేశ్వర్లు. గట్టు దేవి. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 419 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.