September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బుగ్గ రామేశ్వరం సూర్య భగవాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో…

1 min read

AABNEWS : బుగ్గ రామేశ్వరం సూర్య భగవాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు.వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామేశ్వరం సూర్య భగవాన్ ఆలయంలో రథ సప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని సకల జగత్తుకి వెలుగునిచ్చే ప్రత్యేక్ష దైవం సూర్య భగవాన్ ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ విజయ్ కుమార్, PACS చైర్మన్ ముత్యం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రైతు బంధు అధ్యక్షులు వెంకటయ్య, పట్టణ కోశాధికారి లక్ష్మణ్, నాయకులు రాంరెడ్డి, గిరీష్ కొఠారి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు

 293 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.