September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బుర్ర రాజు గౌడ్ దాన హృదయుడు

1 min read

*మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి మణిదీపం     జననేత , భూపాలపల్లి విజేత,ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి చారిత్రక విజయానికి నేటికి సరిగ్గా రెండేళ్లు✌️!!*
నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ  ప్రజా శ్రేయస్సు కోసం  పని చేస్తున్న *గండ్ర వెంకటరమణారెడ్డి* గారు 3 వ వసంతంలో కి అడుగుపెడుతున్న సందర్భంగా *భూపాలపల్లి తెరాస అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు అమృత వర్ష సేవ స్వచ్చంధ వృధా ఆశ్రమంలో వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.*
 
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ పటేల్, కోటి, రఘు రెడ్డి, చింటు, సాయి తదితరులు పాల్గొన్నారు.

 76 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.