AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బుర్ర సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం

1 min read

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా BJYM అర్బన్ అధ్యక్షుడు బుర్ర సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న BJYM భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి భగవాన్ కస్తూరిబా స్కూల్లో, ఉపాధ్యాయులను మరియు జంగెడు హై స్కూల్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది మొదటి ప్రాధాన్యత ఓటు బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి *గెలిపించగలరని ఓటు అభ్యర్థించడం జరిగింది, అనంతరం BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బిజెపి పార్టీ బలపరిచిన ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గారికి మొట్టమొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరడం జరిగింది,ప్రశ్నించే గొంతుక గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పై పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని,trs ఆరు సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించగలరని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రధాన కార్యదర్శి పోతరాజు రాజ్ కుమార్ , రాజు కుమార్, శ్రవణ్ ,అవినాష్ ,సందీప్ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

 198 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.