AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బెల్లురి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు…

1 min read

AABNEWS : MA SHUKU TS In Charge ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లురి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ గారు వారి ఏ ఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించి, వారితో కలిసి ప్రసాదాన్ని స్వీకరీంచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రోజులుగా స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటుంన్నానని ఈ రోజు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉందని ,అలాగే ఏఐసీసీ ఎవరిని అధ్యక్షుడిగా నియమించిన అందరు కలిసి పార్టీ కోసం పనిచేయాలని స్వామి ని కోరుకున్నానని అన్నారు,ఈ కార్యక్రమంలో మునిగెల నర్సింగ్ గారు,నగేష్ గారు,ఎం ఏ షకీల్,రాహుల్ చంద్రాల,మోసిన్ పటేల్ గారు తదితరులు పాల్గొన్నారు.

 36 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.