AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బొగ్గు వినియోగదారుల అవగాహన సదస్సు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ 24.03.2021 రోజున స్థానిక ఏరియా జి యం కార్యాలయం సమావేశం మందిరంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈ.సిహెచ్ నిరీక్షన్ రాజ్ గారి అద్యక్షతన భూపాలపల్లి ఏరియా బొగ్గు వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా శ్రీ జె.ఆల్విన్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్ )గారు
హాజరైనారు.ఈ సమావేశంలో వినియోగదారులు అడిగిన సమస్యలపై వారు సానుకూలంగా స్పందిస్తూ
యాజమాన్యం తగిన పరిస్కారం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భూపాలపల్లి నుండి ఎక్కువ బొగ్గు రవాణా చేయుటకు ట్రాన్స్ పోర్ట్ వారు వసహకరించాలని కోరడమైనది.GM ఈ కార్యక్రమంలో శ్రీ ఆల్విన్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్ )గారు, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈ.సిహెచ్ నిరీక్షన్ రాజ్ గారు, శ్రీ సూర్య నారాయణ (Marketing)గారు, శ్రీ విజయ్ ప్రసాద్ – so to GM గారు, శ్రీ యం. వెంకటేశ్వర్ రావు- DGM (మార్కెటింగ్ )గారు, శ్రీ టి. శ్రీనివాస్ – DGM (మార్కెటింగ్ )గారు, శ్రీ ఎన్ సుభాష్ – Dy. Mgr.
(QM)గారు, బొగ్గు వినియోగదారులు మరియు ట్రాన్స్ పోర్టర్స్ పాల్గొన్నారని ఏరియా అధికార ప్రతినిధి శ్రీ ఎస్ అనిల్ కుమార్ – పిఎం గారు తెలియజేశారు.

 1,418 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.