AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద…

1 min read

AABNEWS : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, మాదారం లో కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద,పరీక్ష చేయించుకుంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గోపి గారు, మాదారం సర్పంచ్ నాగరాజు గారు, సీతాయి గూడెం సర్పంచ్ గారు సుధీర్ గారు, పాల్గొన్నారు.

 182 Total Views,  5 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.