AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారతదేశ స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు…

1 min read

AABNEWS : భారతదేశ స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర కార్యదర్శి సాయి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పృథ్వి, సుభాష్ తదితరులు పాల్గొనడం జరిగింది

 293 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.