భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు…
1 min read
AABNEWS : తిరువూరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 52 వర్ధంతిని జరుపుకోవడం జరిగినది.. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..
334 Total Views, 2 Views Today