September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారత్ బంద్ ముఖ్య అంశాలు

1 min read

AAB NEWS : బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ బ్యూరో

భారత్ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు

తెలంగాణ రాష్ట్ర భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతూ

బంద్ నేపథ్యంలో వ్యాపార సంస్థలు ,ఆర్టీసీ.అన్ని ప్రవేట్ సంస్థలు పాల్గొన్నానున్నాయి

మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు జాతీయ రహదారుల ను దిగ్బంధం చేస్తారు

ఇప్పటికే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయినవి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

బిజెపి నాయకులు బంద్ అడ్డుకునేందుకు కార్యాచరణ చేసినట్టు సమాచారం?

రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరగకుండా షెడ్యూల్ ఖరారు చేసుకున్న నాయకులు

నేటి భారత్ బంద్ ను అన్ని ప్రజా సంఘాలు,కార్మిక సంఘాలు రైతు సంఘాలు బంద్ విజయవంతం చేస్తామని పిలుపు

మధ్యాన్నం 3 గంటల సమయం వరకు మాత్రమే బంద్ కొనసాగింపు.

మూడు గంటల తర్వాత యధాతధంగా అన్ని రవాణా సౌకర్యాలకు అనుమతి…

 164 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.