AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో ఉచిత వరోనా టీకా ప్రోగ్రామ్

1 min read

AABNEWS భూపాలపల్లి జిల్లా ప్రతినిధి:మామిడి శ్రీధర్

ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గొర్లవేడు గ్రామంలోని బ్రభుత్వా పాఠశాలలో 45 సంవత్సరాలు దాటినా గ్రామ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రత్యేక క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తటికంటి శంకర్, ఉప సర్పంచ్ మైన్ ఉద్దీన్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన. ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంపీఓ నాగరాజు, ఎంపీపీ మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి,టి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మండల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పింగళి రవీందర్ రెడ్డి, గౌడ మహేష్ , కౌటం సురేందర్, మండల ఇంద్రసేన రెడ్డి, కోమరెడ్డి రవీందర్ రెడ్డి, శివనత్రి లక్ష్మీనారాయన,శవనత్రి శ్రీధర్, కారోబార్ రాజ వీరు,గ్రామ యువకులు,ప్రజా ప్రతినిధులు , తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

 4,413 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.