November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భూపాలపల్లి జిల్లా స్థాయి T.C.A క్రికెట్ ఎంపికలు…

1 min read

AAB NEWS :భూపాలపల్లి రిపోర్టర్ మామిడి శ్రీధర్ తేది 15/02/2021(సోమవారం) నాడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (T. C. A) వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా స్థాయి అండర్ 16&19 బాలుర క్రికెట్ సెలక్షన్స్ ను అంబెడ్కర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలక్ట్ ఆయన క్రీడాకారులు ఈ నెల 17,18,19,తేదీలలో భద్రాచలం లో జరుగు ఈస్ట్ జోన్ టౌర్నమెంట్ పాల్గొననున్నారు . క్రీడాకారులు మీ ఆధార్ కార్డ్ లేదా బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రాగలరు. సంప్రదించవలసిన నంబర్స్ మురళి:9989285497, శ్రీధర్ పటేల్:9010034040,శ్రీనివాస్:9885460346,

 1,031 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.