భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
1 min read
AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి డిమాండ్ చేస్తున్న YSRCP జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో TRS పాలన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా కొనసాగుతుందని ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకం అని చెప్పిన TRSపార్టీ ఇప్పుడు సింగరేణిని తన గుప్పిట్లో పెట్టుకొని మోసం చేస్తున్నారని ఏళ్ల తరబడి భూములను నమ్ముకొని ఉన్నటువంటి నిరుపేద రైతులను మభ్యపెడుతూ తాను అధికారంలోకి వస్తే ఓపెన్‌కాస్టు గనులు ఉండవని స్వయంగా ముఖ్యమంత్రి Kచంద్రశేఖరరావు మాట్లాడడం జరిగిందని ఇప్పుడు సింగరేణి అధికారులతో కలిసి రైతులను మోసం చేస్తూ వస్తున్నారని YSRCP జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి కొండాపూర్ గ్రామాలలో బుధవారం పర్యటించి అక్కడి రైతుల భూనిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్‌కాస్టు బొగ్గుగని నిమిత్తం 816 సర్వేనెంబర్ లో గల 5000 ఎకరాల భూమిని బ్లాక్ లో పెట్టి రైతులకు రైతుబంధు రాకుండా స్థానిక తాసిల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు కలిసి నష్టం చేశారని ఆయన అన్నారు గత ప్రభుత్వాలు ఇచ్చిన హక్కు పత్రా
518 Total Views, 2 Views Today