భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…
1 min read
AABNEWS : మంచిర్యాల పట్టణంలో ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడిగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ను నియమించిన అధ్యక్షుడు రామ్ రాజయ్య తెలిపాడు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
87 Total Views, 2 Views Today