September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మంచిర్యాల నియోజకవర్గం లోని నస్పూర్ మున్సిపాలిటీలో..

1 min read

AABNEWS : మంచిర్యాల నియోజకవర్గం లోని నస్పూర్ మున్సిపాలిటీలోని 03 వ వార్డు లో వార్డు కౌన్సిలర్ పంబాల గంగా ఎర్రన్న గారి ఆధ్వర్యంలో TRS యువ నాయకులు విజిత్ రావు గారు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ గారు మున్సిపల్ కమిషనర్ రాయలింగు గారు తిరుగుతూ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అడిగి తెలుసుకుంటు మరోవైపు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 03 వ వార్డు సభ్యులు యువజన విభాగం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

 170 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.