AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మండల కన్వీనర్ గా యుగేందర్ గౌడ్

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
సమాచార హక్కు రక్షణ వేదిక రేగొండ మండల కన్వీనర్ గా కనిపర్తి గ్రామానికి చెందిన మండల యుగేందర్ గౌడ్ ని నియమించినట్లు సహచట్టం జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు.సమాచార హక్కు చట్టం బలోపేతం చేయడంలో భాగంగా సహచట్టం ఉద్యమకారునిగా పనిచేస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ అవినీతి నిర్ములన ,పాలన పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ఈ చట్టం దోహదపడుతుందని తనను మండల కన్వీనర్ గా నియమించిన సహచట్టం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.మండల సమాచార హక్కు చట్టం బలోపేతం చేస్తానని మండల యుగేందర్ తెలిపారు.

 102 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.