AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు


ఈ రోజు …… గౌడ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు .శ్రీపతి ప్రభాకర్ గౌడ్.. ఆధ్వర్యంలో …ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీ విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.. పుట్టినరోజు కేక్ కట్ చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపి …ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ… వారు వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్ గౌడ్ విద్యార్థిగా నేతగా, ఉద్యోగ ఉద్యమనేతగా,కొనసాగుతూ… గెజిటెడ్ ఆఫీసర్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను భాగస్వాములు చేయుటలో ఎంతో క్రియాశీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యోగిని అని కూడా చూడకుండా విరోచితంగా పోరాట పటిమ ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో గౌడ కులస్థులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి పదవిని శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చి గౌడ కులస్తులకు న్యాయం చేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ , గౌరవ అధ్యక్షులు ఎరుకొండ సంపత్ గౌడ్, అడ్వైజర్ బత్తిని రాధా కిషన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం సదానందం గౌడ్ , ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ గౌడ్, ట్రెజరీ గడ్డం సదానంద గౌడ్, యువజన అధ్యక్షుడు తిప్పని రంజిత్ గౌడ్, యువజన ఉపాధ్యక్షుడు కార్తీక్ గౌడ్ , కౌసర్ ముంజల రవీందర్. పానుగంటి శ్రీనివాస్ కౌన్సిలర్, కేకర్ల శ్రీనివాస్ గౌడ్, పొన్నం మొగిలి గౌడ్ , చిరంజీవి గండి గౌడ్, చిత్రం రంజన్ గౌడ్,
వర్కింగ్ ప్రెసమీడియా ఇంచార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ప్రింట్ మీడియా ఇంచార్జ్ జగన్ గౌడ్. పులి రాజు గౌడ్, బొల్లె పెళ్లి సతీష్ గౌడ్, గుండె పల్లి దేవేందర్ గౌడ్, గండి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

 1,630 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.