AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మట్టి స్నానం వల్ల కలిగే ఉపయోగాలు వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతగానో…

1 min read

AABNEWS : మట్టి స్నానం వల్ల కలిగే ఉపయోగాలు వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మట్టి స్నానం వల్ల చర్మ సమస్యలు చాలా దూరం అవుతాయి మరియు చర్మ సంబంధిత వ్యాధులకు మట్టి స్నానం ఆయుర్వేదానికి సంబంధించి ఒక చక్కటి పరిష్కారం మట్టి స్నానం వల్ల చెమట యొక్క దుర్వాసన తగ్గుతుంది మరియు స్వేద గ్రంధులు యొక్క పనితీరు మెరుగుపడుతుంది నవరంధ్రాల యొక్క వాహికలు శుభ్ర పడతాయి చర్మంపై నటువంటి వెంట్రుకలు యొక్క సమస్యలు దూరం అవుతాయి మరియు చర్మం కాంతివంతంగ ఉంటుంది

 1,402 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.