AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కదం తొక్కిన కోదండుయాత్ర

1 min read

AABNEWS : సకలజనసేనాని ఆచార్య కోదండరాం సార్ యంయల్సి అభ్యర్థి గా నామినేషన్ దాఖలు యాత్ర నల్గొండ లో భారీగా కోదండుతో కదం తొక్కారు భారీ ర్యాలీ నడుమ అంబేద్కర్, జయశంకర్, అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.

 357 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.