AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కొత్త రైతు వ్యతిరేక చట్టాలను రద్దు…

1 min read

AABNEWS : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామం కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈరోజు నైనాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో రైతు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు గుదిబండలా తయారైన ఈ చట్టాలను ప్రభుత్వం ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని సిపిఎం పార్టీ గ్రామ శాఖ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే రైతులు ఈ కొత్త చట్టాల వల్ల వచ్చిన వారి భూముల్లోనే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి కాబట్టి రైతులు మార్కెట్ సౌకర్యాన్ని రద్దు చేయడం వల్ల మార్కెట్లో చిన్న సన్నకారు రైతులు వారి పంటలను తీసుకొని పోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పాత పద్ధతిలోనే వ్యవసాయ కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ మార్కెట్ గాని ఉండాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విద్యుత్ బిల్లులు కూడా ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంటు అనేక పోరాటాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్త చట్టం వల్ల రేపు రైతులకు సబ్సిడీ అనేది పోయే ప్రమాదం ఉంది ఇలాంటి ప్రమాదాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సరైన గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెరుమాండ్ల పుల్లయ్య,తిలక్,బాబుగౌడ్ , పాల్గొన్నారు,

 416 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.