September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినచర్యలు తప్పవు…

1 min read

AABNEWS : చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినచర్యలు తప్పవు.. రమేష్ బాబు పై దాడి కేసులో పోలీసుల అదుపులోకి నలుగురు.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ లోని వెంకటేశ్వరబజారుకు చెందిన ఆకారపు.రమేష్ బాబు పొలం చుట్టూ ఉన్న ఖనీలను ఈనెల 28న గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టినారనే అంశంలో అలీముద్దీన్ అనే వ్యక్తి ఇంటివద్ద ఘర్షణ జరిగింది.. అనంతరం రమేష్ బాబు తన ఇంటికి వెలుతుండగా.. వెంకటేశ్వరబజారు మూలమలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన యండి.అలీముద్దీన్, యండి.సల్మాన్, యండి.ఖాజాపాషా, ఎస్.కే.యాసిన్ అనే నలుగురు వ్యక్తులు రమేష్ బాబు పై దాడి చేసినారు. ఈ..విషయమై రమేష్ బాబు పోలీసులకు పిర్యాదు చేసారు.. సంఘటన స్థలంలో ఉన్న సిసి

 550 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.