AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పర్వతగిరి తండాలో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ట్రాక్టర్…

1 min read

AABNEWS : మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి తండాలో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ను తండావాసులు మందలించటంతో, ట్రాక్టర్ డ్రైవర్ తన అనుచరులైన 12 మందితో పర్వతగిరి తండా వాసిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన ఆరుగురిని పట్టుకొని దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించిన పర్వతగిరి తండావాసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.

 1,073 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.