AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాల్యాల పరిధిలో గల సబ్ సెంటర్ శంకుస్థాపన …

1 min read

AABNEWS : మహబూబాబాద్ నియోజకవర్గం మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో ( PHC ) మాల్యాల పరిధిలో గల సబ్ సెంటర్ ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లునవాత్ ప్రియాంక గారు , ఎంపీపీ మౌనిక సురేందర్ గారు , మందల పార్టీ అధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి గారు , పిఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ గారు , మార్కెట్ వైస్ చైర్మన్ సూదగని మురళి గారు , రైతు మండల కో ఆర్డినేటర్ తెల్ల శ్రీనివాస్ గారు , వర్కింగ్ ప్రెసిడెంట్ లునవాత్ అశోక్ గారు , సీనియర్ నాయకులు యాదగిరి రావు గారు , మండలక్ కో అప్సన్ సభ్యులు ఎండి షరీఫ్ గారు , తెరాస ముఖ్యనాయకులు , స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ , తదితరులు ఉన్నారు ..

 651 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.