September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించినమహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు…

1 min read

AABNEWS : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ 6గురి మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించిన మహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు
మాలోత్_కవితమ్మ ఈ సందర్భంగా మహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు
మాలోత్_కవితమ్మ మాట్లాడుతు నిన్న సంఘటన జరిగిన వెంటనే తనకు సమాచారం అందిచ వెంటనే స్థానిక నేతలను అడిగి సంఘటనకు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నానని వివరాలు తెలుసుకుని చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు,ఆ హృదయ విధారక దృశ్యాలు చేసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు భార్య భర్తలు మృతిచెందారని వారి పిల్లలు అనాధలు అయ్యారని వారి చదువు మరియు భవిష్యత్ లో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక్కరికి 5000 చొప్పున 30,000 రూపాయలు ఇచ్చారు కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్ రెడ్డి గారు
జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా గారు గూడూరు జడ్పీటీసీ సుచిత్ర గారు
తెరాస రాష్ట్ర నాయకులు బీరవేల్లి భరత్ కుమార్ రెడ్డి గారు ముత్యం వెంకన్న గౌడ్ గారు పంజాల శ్రీనివాస్ గారు పొన్నాల యూగేందర్బా ణోత్ రాము తదితరులు పాల్గొన్నారు.

 486 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.