AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహమ్మద్ అంకుశ్ మియ కుటుంబ సభ్యుల కొరకు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

గత 10 రోజులుగా మహమ్మద్ అఫ్రొజు, మహమ్మద్ శరిఫ్ కలసి చంద వసులు చెయగ వరంగల్ లొ అక్షరాలా లక్ష(1,00,000) రూపాయలు వసులు అయినవి
వాటిలో మహమ్మద్ అక్బర్(వరంగల్) 10,000 సహయం చెయగ ,
మహమ్మద్ శరిఫ్(వరంగల్) 10,000 ఇచ్చారు,
కాజ మోయన్ ఉదిన్(హైదరబాద్) 10,000 సహయమ చెశారు ,
Rabbani(తడురు) 9000 సహయం చెశారు

కాజ మియ కొడుకు
మహమ్మద్ అసిఫ్(munna) సవుది లొ అక్షరాలా లక్ష(1,00,000) వసులు చెశారు.

అలాగె డిపటౢ ఎం.అర్.వొ మహమ్మద్ శఫీ గారు 2000 సహయం చేసి, పరకాల బిసిమిల ఫౌండేషన్ ద్వార అక్షరాలా లక్ష(1,00,000) రూపాయలు వసులు చెశారు
వాటిలో రజియ సుల్తన 10,000 సహయము చేశారు

అన్ని కలిపి
అక్షరాల ముడు లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రుపాయలు(Rs 3,00,829) వసులు అయినవి.

ఇంటి నిర్మాణం కొరకు ఇంక చాల డబ్బులు తక్కువ అవుతున్నయి
ఇంక విలు అయిన అంత సహయము చెయగలరు అని మనవి
G-pay 8639059594.

ఈరోజు న్యూస్ పేపర్ లొ *బిసిమిల ఫౌండేషన్ ద్వార వసులు అయిన *లక్ష రూపాయలకు(1,00,000) బదలుగ ముడు లక్షలు వసులు(3,00,000) అయినట్లు* తప్పు గా ప్రింట్ అయినది.

 2,176 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.