మాట ఇవ్వడం గొప్పకాదు నెరవేర్చడం గొప్ప…
1 min read
AAB NEWS : బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ బ్యూరో
భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడిని ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు వెన్నంపల్లి పాపయ్య గారు హాజరై వారు ఇద్దరు మాట్లాడుతూ శాంతియుతంగా జరగవలసినటువంటి జిహెచ్ఎంసి ఎలక్షన్ లను రౌడీయిజం తో ఎంఐఎం టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు విజయ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కారుపై దాడి చేసి దుర్మార్గపు ఆలోచనతో ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటని దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయవలసిందిగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క లబ్ధిదారునికి అటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వని స్థితి లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కార్యకర్తలను తాగుడుకు బానిస తెలంగాణ రాష్ట్రాన్ని అటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రజా ప్రతినిధి పై దాడులు చేస్తూ మొన్నటికి మొన్న దుబ్బాక ఎన్నికలకు ప్రచారం చేయడానికి వెళుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అడ్డుకోవడం జరిగింది అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పటికీ కేసీఆర్కు తెలియ లేద అని నేను అడుగుతున్నాం మరి ఈరోజు కూడా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారని ఎందుకంటే దేశం లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు వంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారిని ప్రజలందరూ తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కానీ తాగుబోతు ప్రభుత్వం తాగుడుకు బానిస చేస్తూబా ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తూ ఒక ప్రజా ప్రతినిధి ఆ ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయింది ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రతి దాడులకు సిద్ధంగా ఉందని భారతీయ జనతా పార్టీ జయశంకర్ జిల్లా పక్షాన హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో లో అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి ఇ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి ఇ డాక్టర్ సెల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు ఊరటి మునిందర్ తోట ఓదెలు పడకంటి పురుషోత్తం కోరి సుధాకర్ బోయిని అనిల్ అధికార అధికార ప్రతినిధి బండారు లోకేష్ నాయకులు చిట్యాల ప్రవీణ్ కనుకుంట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు
22 Total Views, 2 Views Today