AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాయమాటలు గారడి మాటలు చాలా చూసినం

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగ, పట్టభద్రుల ఓట్లు దండుకునే దిశగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్న ముఖ్యమంత్రి కేసిఆర్……… నలుపు చొక్కాతో నిరసన తెలియజేసిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా.సామల శశిధర్ రెడ్డి……….. తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాల పరిపాలన అనంతరం నిరుద్యోగుల మరియు పట్టభద్రుల ఓట్లను దండు కోవాలని పక్క ప్లాన్ తో ఉద్యోగ ప్రకటన చేయాలని 50 వేల ఉద్యోగాలు అంటూ మరో మోసం చేయాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి అని నల్ల చుక్క తో తన నిరసనను తెలియజేస్తూ ఇదంతా కేవలం రాజకీయ జిమ్మిక్కుల కోసమే అని మొన్న దుబ్బాక ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో దెబ్బ తగిలిందని, నిన్న హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో హై ఫీవర్ పట్టుకుందని, రేపు రాబోయే వరంగల్ నల్గొండ ఖమ్మం మరియు రంగా రెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాడే కలిసివస్తుందని తన రాజకీయ స్వార్థం కోసమే 50 వేల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ఆలోచనతోనే మోసపూరిత ప్రకటనలను చేయబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా నిరుద్యోగ పట్టభద్ర ప్రైవేట్ ఉపాధ్యాయులను కోరిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా.సామల శశిధర్ రెడ్డి అలాగే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నిరుద్యోగ పట్టభద్ర ప్రైవేటు ఉపాధ్యాయ అభ్యర్థి మాత్రమే గెలిచే విధంగా మనమంతా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు……

 46 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.