AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మార్చి 3న విద్యాసంస్థలు బంద్ sfi

1 min read


AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

భూపాలపల్లి:భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఈ నెల 3వ తేదీన విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈసందర్భంగా భూపాల్ పల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దమేరకిరణ్ నాగుల అరవింద్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలలో మూడు నెలల పాటు క్లాస్ లు బోధిస్తూ సంవత్సరం ఫీజు వసూలు చేయటం అనేది విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని పీల్చుకోవడం వల్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా జీవో నెంబర్ 46 అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ క్లాస్ లు బోధిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మీరు ఫీజులు కట్టక పోతే కలెక్షన్ కట్ చేస్తాము అనే బెదిరింపులకు గురి చేస్తున్నారని వారం రోజుల క్రితం ప్రారంభమైన 6 7 8 తరగతుల విద్యార్థులకు మొత్తం పీజు కడితే తప్ప క్లాసులో కి వచ్చేది లేదు అని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు అన్నారు ఈ పై సమస్యలు పరిష్కరించాలని sfi ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీకాంత్ ,రాజు , యాకూబ్ సాయి రాకేష్ తదితరులు పాల్గొన్నారు

 673 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.