AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముందంజలో భారతీయ జనతాపార్టీ

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ఈ రోజు భూపాలపల్లి bjp పట్టణ శాఖ మహిళా కమిటీల ఆద్వర్యoలో భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ శాఖ కమిటీల పరిచయ కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి bjp భూపాలపల్లి నియోజకవర్గం భాధ్యులు శ్రీమతి, శ్రీ కీర్తి సత్యపాల్ రేడ్డి గారు హాజరై పట్టణ శాఖ కమిటీ సభ్యుల్లో తమతమ విధినిర్వహణల్లో అందరు కలసికట్టుగా ఉండి నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో వుండి ప్రజాసమస్యలను ఏప్పటికప్పుడు ఇటు సింగరేణి, ప్రభుత్వ అధికారులతో చర్చించి విద్యార్థి,కార్మిక,సమస్యలతో పాటు జిల్లా కేంద్రానికి చుట్టు ప్రక్కల గ్రామాలనుండి తమతమ సమస్యలను అధికారులకు విన్నవిoచుకోవటo వచ్చే రైతన్నల సమస్యలను అధికారులు ద్రుష్టికి నేరుగా వారి సమస్యలు తీరేవిధంగ,ప్రజల సమస్యలను తీర్చడంలో అధికార ప్రభుత్వం విఫలమైనట్లు అయితే వాటిని ప్రజల ద్రుష్టికి తీసుకేళ్ళిప్రభుత్వాన్ని తూర్పార బట్టి ఏoడగట్టి సమస్యను పరిశ్కరించాల్సిన భాద్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తమ విధిగా భావించి పని చేయాలని,bjp ప్రజల పార్టీ అని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే పార్టీ అని కార్యకర్తలకు వారివారి నైతిక బాధ్యతను గుర్తు చేస్తు,మీకు అన్ని విధాలుగా నా యోక్క సర్వసహాయసహాకారాలు ఉంటాయి అని పట్టణ శాఖ సభ్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడo జరిగింది.రాబోయే రోజుల్లో పార్టీ అధీనేతలు సూచించిన విధంగా సూచనలను పాటిస్తూ ఓకరికోకరు కలసికట్టుగా పనిచేసి భూపాలపల్లి నియోజకవర్గం mla స్థానాన్ని నియోజకవర్గం ప్రజల అండదండలతో గేలిచి మన ప్రీయతమ ప్రధాని గారికి కానుకగా ఇస్తామని పట్టణ కమిటీ సభ్యులందరూ ముక్తకంఠంతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సమాల మధుసూధన్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మే టి రాంరెడ్డి ,జోడు కృష్ణ ,ఉపాధ్యక్షులు కోరే సుధాకర్ బోయిన్, మునిధర్ రెడ్డి అనిల్,ఓదెలు ,పడకంటి పురుచోతం కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి , మల్లారెడ్డి డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి ,లోకేష్ ,కుమార్,గణేష్, పట్టణ మహిళ అధ్యక్షురాలు మాలతి మహిళ నాయకులు ,చామంతి, రమ,పద్మ,ప్రవలిక,మల్లిక,పద్మ, ప్రవీణ్ పాల్గొన్నారు

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.