September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముఖ్య మంత్రి కే సి ర్ జన్మదినం సందర్బంగా గవర్నమెంట్ ల్యాండ్ లో చెట్టులూ నాటారు…

1 min read

AABNEWS : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం ఆరెపల్లి గ్రామం లో ఈరోజు ముఖ్య మంత్రి కే సి ర్ జన్మదినం సందర్బంగా గవర్నమెంట్ ల్యాండ్ లో చెట్టులూ నాటారు కార్యక్రమం నికి ముఖ్య అతిధి లుగా హాజరై మండలం జడ్పీటీసీ విజయరామరాజు ఎంపీపీ జంగం శ్రీనివాస్ మండలం తెరాస అధ్యక్షులు మురళి పంతులు మరియు కమలాపురం ఎంపీటీసీ చేతులు మీదిగా చెట్టు లు నాటారు ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ రుక్మిణి బాయి శంకర్ రావు ఉప సర్పoచ్ మెడి వెంకయ్య మరియు గ్రామ సెక్రటరీ మరియు అంగన్వాడీ టీచర్ ఇతర నాయకులు వార్డు సభ్యులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఇట్లు

 434 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.