AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

1 min read

AABNEWS:భూపాలపల్లి ప్రతినిధి మామిడి శ్రీధర్

తేదీ-16’17’18 తేదీలలో శ్రీ వెల్మరెడ్డి రాజిరెడ్డి గారి స్మరకా భూపాలపల్లి జిల్లా స్థాయి వాలీబాల్ టౌర్నమెంట్ ని వెల్మరెడీ రాజిరెడ్డి గారి కుటుంబసభ్యులు నల్లకుంటా మినాజీపేట గ్రామంలో నిర్వహించారు. ఈ టౌర్నమెంట్ లో జిల్లాలోని వివిధ గ్రామ ,మండలాల నుండి 32 జట్లు పాల్గొనడం జరిగినది . ఇందులో మొదటి బహుమతీగ కాల్వపల్లి(అతిధి టీమ్) రెండవ భాహుమతి గా ధూదేకుల పల్లి జట్లు గెలుపొందినవి. ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅదితిగా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షుడు మందల రాజిరెడ్డి గారు,trs మండల ప్రెసిడెంట్ మార్క రాము గౌడ్ ,రౌతుబందు జిల్లా మెంబెర్ బొబ్బిలి వెంకన్న గారు,గ్రామ సర్పంచ్ ముత్యాల రాజు,PACS వైస్ చైర్మన్ వెల్మరెడ్డి అనిల్ రెడ్డి,గ్రామ కమిటి అధ్యక్షుడు కొండి రాజు గారు,యూత్ అధ్యక్షుడు మోరెపల్లి సతీష్ రెడ్డి,వార్డు మెంబెర్లు, అణిరెడ్డి యువసేన,సీనియర్ ఒలీబాల్ ప్లేయర్ అన్వర్ పాషా,దండు సుమన్,హరికృష్ణ, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

 361 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.