AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముగ్గుల పోటీలను కళాశాల ప్రిన్సిపల్ సిద్దేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో…

1 min read

AABNEWS : ముగ్గుల పోటీ కార్యక్రమం. పామిడి: పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో మంగళవారం ముగ్గుల పోటీలను కళాశాల ప్రిన్సిపల్ సిద్దేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ అనుపమ, ఏఈ షబానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనాపై అవగాహన కల్పిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో 9 బృందాలుగా 45 మంది విద్యార్థులు పాల్గొన్నరన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం, ఎన్ ఎస్ ఎస్ పి ఈ చంద్రశేఖర్,అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

 924 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.