మున్యాల్ నాగు స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
1 min read
AABNEWS : మున్యాల్ నాగు స్వామి దేవస్థానంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారి తనయుడు ఆత్రం వినోద్ కుమార్.. ప్రత్యేక పూజలు నిర్మల్ జిల్లా దుస్తురాపూర్ మండలం లోని మాన్యాల్ గోండ్ గూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నాగు స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ఆత్రం వినోద్ గారు వారితో ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ సభ్యులు మరియు టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
76 Total Views, 2 Views Today