AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ములుగు పోలీస్ స్టేషన్ తనిఖీ …

1 min read

AABNEWS : ములుగు జిల్లా ఆకస్మికంగా ములుగు పోలీస్ స్టేషన్ తనిఖీ నిర్వహించిన తెలంగాణ డిజిపి ఎం. మహేందర్ రెడ్డి ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన డిజిపి ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎస్పి సాయి చైతన్య గౌస్ ఆలం ఓ ఎస్ డి శోభన్ కుమార్ వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

 52 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.