మృతదేహాన్ని సముద్రం లో…
1 min read
AAB NEWS : చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల సురేష్ అను 19 సంవత్సరముల యువకుడు 11 మంది తో కలిసి సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చి సముద్రం లో స్నానం చేస్తూ… అలల తాకిడికి మునిగిపోతుండగా రెస్క్యూ టీమ్ కాపాడేందుకు ప్రయతించినప్పటికి ఫలితం దక్కలేదు.ఎక్కువ లోతుకు వెళ్లవద్దని అప్పటికే పోలీసులు హెచ్చరించినప్పటికీ వారి మాటలు పెడచెవిన పెట్టి మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని రూరల్ పోలీసులు వెలికి తీసినట్లు గా రూరల్ ఎస్.ఐ కిరణ్ తెలిపారు.
20 Total Views, 2 Views Today