నహిత ఏకోపాధ్యాయ పాఠశాల కార్యకర్తల మాస వర్గ సమావేశం…
1 min read
AABNEWS : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండల పరిది లో జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల కార్యకర్తల మాస వర్గ సమావేశం శంకరంపేట్ లోని స్థానిక ఎల్లమ్మ దేవాయలం లో జరిగింది. ఈ మాస వర్గ లో ఆచార్యులకు మాతాజీలకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ మాస వర్గ లో మెదక్ జిల్లా కార్యాలయ ప్రముఖ్ నవీన్ కుమార్ హాజరై నారు మరియు శంకరంపేట్ మండలం సంచ్ ప్రముఖ్ ప్రవీణ్ పాలొగొన్నారు.

142 Total Views, 4 Views Today