మేడారం గుడి 15 రోజులు మూత
1 min read
తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్కక్క సారలమ్మల గుడి 15 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పూజారులు సంఘం, దేవాదాయశాఖ అధికారులు. కరోన వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నిర్ణయం తీసుకున్నారు..
811 Total Views, 2 Views Today