AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

మొగుళ్లపల్లి ప్రెస్‌క్లబ్‌ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడుగా తంగళ్ళపల్లిరాజు(నమస్తే తెలంగాణ), అధ్యక్షులుగా క్యాథరాజు రమేష్ (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా నిమ్మల సారయ్య(వెలుగు) , ఉపాధ్యక్షుడుగా పెద్ధోజు దేవేందర్ (నవతెలంగాన),ఉప్పుల రవికిరణ్ (ఆర్.బి న్యూస్), కోశాధికారిగా వ్యాయంసాని రాజు(ఆంధ్రప్రభ), కార్యదర్శిలుగా వేముల నవీన్ గౌడ్ (వార్త),కట్కూరి ఐలయ్య(ప్రజాపక్షం), ముత్యాల శ్రీనివాస్(ధ్వని)సహాయ కార్యదర్శులుగా దుర్గం సురేష్(వి5), వేముల కిరణ్(మనతెలంగాన)గుండారపు రమేష్(సూర్య) ,ఆయా పత్రికల సంబంధించిన రిపోర్టర్స్ ని కార్యవర్గ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్న 22 మంది రిపోర్టర్స్ పాల్గొన్నారు.

 578 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.