మొద్దు నిద్రలో ప్రభుత్వం…
1 min read
AAB NEWS :
ఈ ప్రభుత్వంలో ఉద్యానవన శాఖ పని చేస్తుందా?..
మొద్దు నిద్రలో ప్రభుత్వం
దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు
రెడ్డిగూడెం
రెడ్డిగూడెం ప్రాంతములో మామిడి తోటలను నాగేశ్వరరెడ్డి పరిశీలించారు
అకాల వర్షాలు తుఫాను కారణంగా మామిడి పూత లు దెబ్బతిన్నాయని, వాతావరణం తేమగా ఉండడం తో తేనె మంచు పురుగులు మామిడి పూత లను ఆశిస్తున్నా యని
ఈ ప్రాంతంలో ఉద్యానవనశాఖ అధికారులు, పర్యటించడం కానీ, రైతులకు అవగాహన కలిగించడంలో శాఖ విఫలమైందని,
రైతులను చైతన్యపరిచి, చీడపీడల యందు అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం లేదని
ఇలాంటి ..ప్రభుత్వ, ఉద్యానవన శాఖ ల పనితీరుతో మామిడి రైతులు పూర్తిగా నష్ట పోతారని
ప్రభుత్వం స్పందించి, ఉద్యానవన శాఖ అధికారులను మేల్కొలిపి మామిడి రైతులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు, పురుగుమందులను సబ్సిడీలపై రైతులకు అందించాలని
నాగేశ్వర రెడ్డి అన్నారు
28 Total Views, 2 Views Today