AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యువ నేతజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

చెన్నారావుపేట గ్రామానికి చెందిన కు సిద్ధ . లక్ష్మి గారి భర్త అనారోగ్యంతో మరణించడం జరిగింది. కరోనా వ్యాధి( Covid – 19 ) కష్టకాలంలో భర్త మరణించడం తో ఇద్దరూ పిల్లలను పోషించడం కష్టంగా ఉందని పోలీస్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ ద్వారా తెలుసుకున్న పోలీస్ కానిస్టేబుల్ స్విమ్మర్ . రాజు. వెంటనే స్పందించి నాతో పాటు పనిచేస్తున్న పోలీసు మిత్రుల సహకారంతో మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మొత్తం 8,500 రూపాయలను సేకరించడం జరిగింది. సేకరించిన మొత్తం ఈరోజు సిద్ధ . లక్ష్మి గారికి 3,500 విలువగల 50 Kg ల బియ్యం మరియు నిత్యవసర వస్తువుల తో పాటు , నగదు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న మిత్రులకు మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తకొండ.అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె.రాజు ( స్విమ్మర్ .రాజు ), వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ దుర్గ ప్రసాద్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ బొట్టు.కమలాకర్ , కైలాసపు.సంతోష్ ,
వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కురాకుల.నవీన్ , కోలా.రాజేష్ , గజ్జెల.సుమన్ , మండల.భూపాల్ , సృజన , నాగవేల్లి.కార్తిక్ , మునిగాల.రాము ,
పాలకుర్తి.విష్ణు , అలువల.పృథ్వి , తునం.రాము, అల్లాడి.సాయిరామ్ , పాల్గొనడం జరిగింది..

 349 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.