కంటైనర్ ను ఢీకొన్న కారు …
1 min read
AAB NEWS : ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి: ఆగిఉన్న కంటైనర్ ను కారు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జిల్లాలోని నందిగామ దగ్గర చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నందిగామ దగ్గర ఓ వేగంగా వచ్చిన ఓ కారు ఆగిఉన్న కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడి కక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనాయి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
55 Total Views, 2 Views Today