September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుర్తు తెలియని మృతదేహం…

1 min read

AABNEWS : చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎర్రవల్లి గేట్ వద్దకు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఇతను చేవెళ్ల బస్టాప్ ఏరియాలో తిరుగుతూ ఉండేవాడు అని స్థానికులు చెబుతున్నారు.

 401 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.