September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బస్సును ఢీకొని మృతి…

1 min read

AABNEWS : ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన మొమిన్‌పేట మండలం బూరుగుపల్లి దగ్గర జరిగింది. ఈర్లపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ గౌడ్ (35) ఈర్లపల్లి నుంచి మొమిన్‌పేట మీదుగా సదాశివపేటలో విందుకు వెళ్లివస్తున్నాడు. ఈ క్రమంలో బూరుగుపల్లి దగ్గర సదాశివపేట్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

 408 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.