రఘనాధ పల్లి సర్పంచ్ పై అదనపు కలెక్టర్ కు పిర్యాదు…
1 min read
AABNEWS : జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ పోకల శివకుమార్ పై అదనపు కలెక్టర్ హమిద్ కు పిర్యాదు అందచెసిన రఘునాథపల్లి వార్డు సభ్యులు పోకల శివకుమార్ అనే సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏ వార్డు సభ్యుల కు సమాచారం ఇవ్వకుండా తీర్మానం చెసి నిదులను దుర్వినియోగం చేస్తున్నారు అలాగే సర్పంచ్ అనుచరులతో ఇంటి పరిమిషన్ కు వార్డు సభ్యుల పేరుతో డబ్బులు వసుల్ చెస్తున్నారు సర్పంచ్ ఇంటి నిర్మాణం పై ఇతకు ముందు పిర్యాదు చేసిన విచారణ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇంక వివిధ అక్రమాలకు పాల్పడుతున్న రఘునాథపల్లి సర్పంచ్ పోకల శివకుమార్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు 14 మంది కి 9మంది సభ్యులు పిర్యాదు చేశారు సర్పంచ్ ,ఉప సర్పంచ్ లను తోలగించి సమగ్ర విచారణ చేయాలని కోరారు
ఈకార్యక్రమంలో కడారి నాగేష్ ,s.భాగ్య ,A.భాగ్య ,సువర్ణ ,k.మాధవి, Y.మాధవి,శ్రవన్ కూమార్,ఇమ్మడి షట్టి అనసూర్య,కడారి మమత పాల్గొన్నారు
146 Total Views, 2 Views Today